- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ponnam Prabhakar: ఆటో కార్మికులు రాజకీయ పార్టీల ఉచ్చులో పడకండి: మంత్రి పొన్నం
by Prasad Jukanti |
ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తర్వలోనే ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) చెప్పారు. ఆటో కార్మికులు రాజకీయ పార్టీల ఉచ్చులో పడి సమ్మెలు చేయడం వల్ల కుటుంబాలు ఇబ్బందులు పడతాయని అన్నారు. మంగళవా హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లోరం మంత్రి పొన్నం ప్రభాకర్ ను తెలంగాణ ఆటో & ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ ఐక్య కార్యాచరణ సమితి నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆటో కార్మికుల సమస్యలను జేఏసీ (Auto Union JAC) నేతలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆటో కార్మికులను తెలంగాణ ప్రజా ప్రభుత్వం అక్కున చేర్చుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
Next Story






