- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతి ఒక్కరికీ ఉచితంగా స్మార్ట్ ఫోన్స్..!క్లారీటీ ఇచ్చిన ప్రభుత్వం!
by Kodari Anjali |
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ‘‘ ప్రధాన మంత్రి స్మార్ట్ ఫోన్ యోజన 2023’’ కింద దేశంలో ప్రతి ఒక్కరికీ ఫ్రీగా స్మార్ట్ మోబైల్స్ అందిస్తోందని తప్పుడు వార్తలు వస్తున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ‘‘ ప్రధాన మంత్రి స్మార్ట్ ఫోన్ యోజన 2023’’ కింద దేశంలో ప్రతి ఒక్కరికీ ఫ్రీగా స్మార్ట్ మోబైల్స్ అందిస్తోందని తప్పుడు వార్తలు వస్తున్నాయి. కాగా.. ప్రభుత్వం ఉచితంగా ఫోన్స్ ఇస్తుందని.. ఓ యూట్యూబ్ ఛానల్ వాళ్లు వీడియో విడుదల చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కానీ ఇది అవాస్తవమని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘‘పీఐబీ ఫాక్ట్ చెక్’’ వెల్లడించింది. అయితే ఇది పూర్తిగా తప్పుడు సమాచారం, ఇలాంటివి నమ్మవద్దని తెలిపింది.
Next Story






