- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కలెక్టర్ భార్యకు గాయాలు
by Gantepaka Srikanth |
సిద్దిపేట కలెక్టర్ భార్య(Siddipet Collector Wife)కు పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుండి హైదరాబాదు వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట కలెక్టర్ భార్య(Siddipet Collector Wife)కు పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుండి హైదరాబాదు వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా ఉన్న బస్సును తప్పించబోయి ఆమె కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటన కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెంలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ఉన్న కలెక్టర్ భార్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న కోదాడ రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆమెను వేరే కారులో తరలించారు. స్వల్ప గాయాలతో ఆమె బయటపడటంతో అటు రెవెన్యూ అధికారులు, ఇటు పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Next Story






