మంత్రి KTRకు షాక్.. సిరిసిల్లలో కాంగ్రెస్ ముందంజ

by Disha Web Desk 4 |
మంత్రి KTRకు షాక్.. సిరిసిల్లలో కాంగ్రెస్ ముందంజ
X

దిశ, వెబ్‌డెస్క్: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు షాక్ తగిలింది. తొలి రౌండ్‌లో 265 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ నిలిచింది. సిరిసిల్లలో కాంగ్రెస్ నుంచి కేకే మహేందర్ రెడ్డి, బీజేపీ తరఫున రాణి రుద్రమ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక, గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ఆధిక్యంలో ఉండగా కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు ఆధిక్యంలో ఉన్నారు.Next Story

Most Viewed