- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాటిమట్ట బెరడులో కల్లు తాగిన షర్మిల
by Sathputhe Rajesh |
పాలకుర్తి నియోజక వర్గంలో వైఎస్ షర్మిల పాదయాత్ర బుధవారం కొనసాగుతోంది.

X
దిశ, జనగామ: పాలకుర్తి నియోజక వర్గంలో వైఎస్ షర్మిల పాదయాత్ర బుధవారం కొనసాగుతోంది. ఇందులో భాగంగా లక్ష్మీనారాయణ పురం స్టేజి వద్ద ఆమె కల్లు గీత కార్మికుని కోరిక మేరకు తాటి కళ్ళు రుచి చూశారు. లేత తాటి మట్ట బెరడులో గీత కార్మికుడు కళ్ళు పోయగ రెండు సార్లు తాగారు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కల్లు గీత కార్మికులకు సంక్షేమంలో పెద్ద పీట వేస్తామని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల హామీ చెప్పారు. కాగా షర్మిల కల్లు తాగడాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
- Tags
- YS Sharmila
- YSRTP
Next Story






