Dynamic: ఏడుగురు యువతులు, 14 మంది పురుషులు.. రాత్రంతా రచ్చరచ్చ

by Bhoopathi Nagaiah |

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ తెల్లవారుజామున రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు ముజ్రా పార్టీని భగ్నం చేశారు.

Dynamic: ఏడుగురు యువతులు, 14 మంది పురుషులు.. రాత్రంతా రచ్చరచ్చ
X

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ తెల్లవారుజామున రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు ముజ్రా పార్టీని భగ్నం చేశారు. మొయినాబాద్ మండలం ఎత్బార్‌పల్లి గ్రామ రెవెన్యూలో గల హాలిడే ఫామ్ హౌస్‌పై పోలీసులు రెయిడ్ చేశారు. ఏడుగురు యువతులు, 14 మంది పురుషులను అదుపులోకి తీసుకొని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. అసలు ఫామ్ హౌస్‌లో ఏం పార్టీ జరిగింది..? అక్కడ ఏం దొరికింది..? యువతులను ఎక్కడి నుంచి రప్పించారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం కొంత మెరుగుపడింది. సింగపూర్ లోని ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన పవన్ కల్యాణ్ నేరుగా ఆస్పత్రికి చేరుకున్నారు. మార్క్ ను చూశారు. చేతులు, కాళ్లకు కాలిన గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తులకు పొగ చూరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. అక్కడి వైద్యులు, అధికారులతో పవన్​ కల్యాణ్​ మాట్లాడారు. ఈ సందర్భంగా వైద్యులు ఏం చెప్పారో తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేయాల్సిందే.

తాను అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు ఊడదీస్తానని హెచ్చరించిన వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ పోలీసు వర్గాల ఆగ్రహానికి గురవుతున్నాయి. దీనిపై శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ తీవ్రంగా స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. జగన్ అధికారంలోకి వచ్చి ఊడదీస్తానంటే ఊడిపోవడానికి పోలీసు యూనిఫాం అరటితొక్క కాదన్నారు. పోలీసుల బట్టలు ఊడదీసి కొడతారా అని ప్రశ్నించారు. మీరిస్తే పోలీసులు బట్టలు వేసుకోలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ... మాజీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

ఈఎంఐ చెల్లింపుదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. కీలక వడ్డీ రేట్లను మరోసారి సవరించింది. వరుసగా రెండోసారి రెపో రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ఇవాళ వెల్లడించారు. రెపో రేటుని తగ్గించినట్లు పేర్కొన్నారు. మరి తగ్గిన రెపో రేటు ఎంత? రుణగ్రహితలకు ఎంత మేలు చేస్తుందో ఈ లింక్ ఓపెన్ చేసి చూద్దాం.

Next Story