- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: ఉరిశిక్ష విధిస్తూ నాంపల్లి కోర్టు సంచలన తీర్పు
హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. 2019లో భార్యను భర్త ఇమ్రాన్ కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రావణి వాదనలు వినిపించింది. సుదీర్ఘకాలం పాటు వాదోపవాదాలు విన్న నాంపల్లిలోని జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి సాయి భూపతి ఇమ్రాన్‌కు ఉరి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






