- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Flash News : తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ
by Naga Rani Yarlagadda |
తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఏడుగురిని బదిలీ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా అభిలాష బిస్త్, మహిళా భద్రత విభాగం, సీఐడీ అదనపు డీజీగా చారు సిన్హా, ఎఫ్ఎస్ఎల్,సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ గా కొనసాగనున్న శిఖా గోయల్, చార్మినార్ రేంజ్ డీఐజీగా తఫ్సీర్ ఇక్బాల్, మెదక్ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు, ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా పాటిల్ కాంతిలాల్ సుభాష్, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా చైతన్య కుమార్ బదిలీ అయ్యారు.
Next Story






