- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీలో చేరికపై కాంగ్రెస్ సీనియర్ నేత షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం టీ కాంగ్రెస్‌లో కోవర్టులు, వలసవాదంపైనే వివాదం నడుస్తోంది. సీనియర్లు, జూనియర్లు అంటూ రెండు వర్గాలుగా విడిపోయి కత్తులు దూసుకుంటున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం టీ కాంగ్రెస్‌లో కోవర్టులు, వలసవాదంపైనే వివాదం నడుస్తోంది. సీనియర్లు, జూనియర్లు అంటూ రెండు వర్గాలుగా విడిపోయి కత్తులు దూసుకుంటున్నారు. ఈ తరుణంలో టీపీసీసీ నాయకుడు పటేల్ రమేశ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఆ పార్టీలో చేరికపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకూ ఆయన ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి.
READ MORE : తెలంగాణలో టీడీపీ అవసరం ఉంది.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు
Next Story






