- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీతాలు ఇచ్చే దిక్కులేదు బీసీ బంధా?: వీహెచ్
by GSrikanth |
బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు బీసీలను మభ్యపెడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ధ్వజమెత్తారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు బీసీలను మభ్యపెడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కుల గణన గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో జీతాలకు డబ్బులు లేవు కానీ ఆ పార్టీ నేతలు బీసీ బంధు అంటున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీ తాను బీసీ అని గొప్పగా చెప్పుకోవడమే తప్ప ఈ తొమ్మిదేళ్ల పాలనలో బీసీ శాఖ ఏర్పాటు చేయలేదన్నారు. ఈ రెండు పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి మండిపడ్డారు. బీజేపీ చేస్తున్న అవినీతిపై రాహుల్ గొంతెత్తి ప్రశ్నిస్తున్నారని బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Next Story






