- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: ములుగులో సీతక్క ఘన విజయం
by Satheesh |
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతుంది. ములుగులో సీతక్క ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిని బడే నాగజ్యోతిపై సీతక్క గెలుపొందారు. ఇక, తెలంగాణ అసెంబ్లీ

X
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతుంది. ములుగులో సీతక్క ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిని బడే నాగజ్యోతిపై సీతక్క గెలుపొందారు. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకుపోతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 61 స్థానాలు దాటి ఘన విజయం దిశగా హస్తం పార్టీ పయణిస్తోంది.
Next Story






