- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Election Code: ఎన్నికల కోడ్‍పై ఎస్ఈసీ కీలక ప్రకటన
by Prasad Jukanti |
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల (Telangana Panchayat Elections) ప్రక్రియ ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల కోడ్ (Election Code) ముగియనుందని తెలిపింది. ఎన్నికల నిర్వహణకు సహకరించిన ప్రభుత్వానికి ధన్యావాదాలు తెలిపారు. ఎన్నికల కోడ్ సమర్థంగా అమలు చేసిన అధికారులకు ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాణికుముదిని (Rani Kumudini) అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో మరణించిన ఇద్దరు అధికారుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇచ్చి ఆదుకుంటామని తెలిపారు. ఎక్స్ గ్రేషియా కోసం కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.
Next Story






