- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR:కొండా సురేఖపై పరువు నష్టం కేసు.. వాంగ్మూలమిచ్చిన సత్యవతి రాథోడ్
by Jakkula.Mamatha |
మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) పై కేటీఆర్(KTR) దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ కొనసాగుతోంది.

X
దిశ,వెబ్‌డెస్క్: మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) పై కేటీఆర్(KTR) దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు(బుధవారం) సత్యవతి రాథోడ్(Satyavathi Rathore), తుల ఉమ వాంగ్మూలాన్ని నాంపల్లి కోర్టు నమోదు చేసింది. తమకు తెలిసిన విషయాలన్నీ కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు వారు చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్(KTR) , దాసోజు శ్రవణ్(Dasoju Shravan) వాంగ్మూలాలను కోర్టు నమోదు చేసింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సురేఖపై కేటీఆర్ రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.
Next Story






