- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: చార్మినార్ జోనల్ కమిషనర్‌గా సత్యనారాయణ
by Gantepaka Srikanth |
జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్(అడ్మిన్)గా ఉన్న సత్యనారాయణను చార్మినార్ జోనల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్(అడ్మిన్)గా ఉన్న సత్యనారాయణను చార్మినార్ జోనల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. అడిషనల్ కమిషనర్(అడ్మిన్)గా జె.శంకరయ్యను నియమించారు. ముసారాంబాగ్ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న భాస్కర్ రెడ్డికి సంతోష్ నగర్ డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. జంగంమెట్ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న పాపయ్యను చాంద్రాయణగుట్ట డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ చేశారు. తార్నాక డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న ఎంఎన్ఆర్ జ్యోతిని బదిలీ చేశారు. డిప్యూటీ కమిషనర్(ఎలక్షన్స్)గా ఉన్న విజయలక్ష్మిను ఎస్టేట్స్ ఆఫీసర్‌గా బదిలీ చేశారు.
Next Story






