మరోచోట లాటరీలో తేలిన ఫలితం.. గెలిచింది ఎవరంటే?

by Gantepaka Srikanth |

మరోచోట లాటరీలో తేలిన ఫలితం.. గెలిచింది ఎవరంటే?

మరోచోట లాటరీలో తేలిన ఫలితం.. గెలిచింది ఎవరంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: సర్పంచ్ ఎన్నికల్లో(Telangana Sarpanch Elections) ఆసక్తికర ఫలితలం వెలువడింది. ఫలితం లాటరీలో తేలింది. మెదక్ జిల్లా టెక్మాల్ మండలం సూరంపల్లి గ్రామంలో ఇది జరిగింది. ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులకు చెరో 276 ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికలం సంఘం అధికారులు లాటరీ తీశారు. లాటరీలో బీఆర్ఎస్ మద్దతుదారు మైలారం పోచయ్యను అదృష్టం వరించింది. దీంతో గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. కాగా, ఈ తొలి విడతలో మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా అందులో 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవాళ మొత్తం 3,834 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు.

Next Story