- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్పంచ్ ఎన్నికల ఎఫెక్ట్: పార్టీ నుంచి కీలక వ్యక్తి సస్పెండ్
సర్పంచ్ ఎన్నికల ఎఫెక్ట్: పార్టీ నుంచి కీలక వ్యక్తి సస్పెండ్

X
దిశ, చిలుకూరు: నల్లగొండ జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో సీపీఐ గ్రామ మాజీ కార్యదర్శి పొరండ్ల మట్టయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ గ్రామ కార్యదర్శులు తాళ్లూరి వెంకటయ్య, బెజవాడ వినోద్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామంలో సీపీఐ జిల్లా కమిటీ సూచనల మేరకు ఓ సర్పంచ్ అభ్యర్థికి మద్దతు ఇస్తుండగా.. ఇష్టారీతిన మట్టయ్య వేరే అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని, పార్టీ సూచనల ప్రకారం సదరు వ్యక్తిని క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు.
Next Story






