- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శరత్ బాబు చనిపోలేదు.. సోదరి క్లారిటీ
సినీ నటుడు శరత్ బాబు చనిపోయాడంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన సోదరి తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సినీ నటుడు శరత్ బాబు చనిపోయాడంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన సోదరి తెలిపారు. అయితే పలు సోషల్ మీడియా ప్లాట ఫాంలలో శరత్ కుమార్ చనిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కేవలం ఆస్పత్రిలో రూం మార్చమని శరత్ బాబు చనిపోలేదని ఆమె తెలిపారు. ప్రస్తుతం శరత్ బాబు చికిత్స పొందుతున్నారని.. త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే 71 ఏళ్ల శరత్ బాబు మల్టీ ఆర్గాన్ డిసీజ్ తో హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
Next Story






