- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మధ్యాహ్నం సాయిచంద్ అంత్యక్రియలు.. కాసేపట్లో గుర్రంగూడకు CM KCR
గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ బుధవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్: గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ బుధవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. కాగా అంత్యక్రియలను ఈ రోజు మధ్యాహ్నం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ స్మశానవాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం గుర్రంగూడ నుంచి సాయిచంద్ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. అయితే మరికాసేట్లో సీఎం కేసీఆర్ గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లనున్నారు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు.
Read more :
సాయిచంద్ మృతి పట్ల రేవంత్ రెడ్డి సంతాపం
Saichand : సాయిచంద్ భౌతికకాయాన్నిచూసి బోరున విలపించిన మంత్రులు
Next Story






