- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీటీసీపీ డైరెక్టర్ గా ఎస్.దేవేందర్ రీ - అపాయింటెడ్
by Muthe.Rajitha |
టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం డైరెక్టర్ గా ఎస్.దేవేందర్ రెడ్డిని ప్రభుత్వం రీ అపాయింట్ చేసింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో : టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం డైరెక్టర్ గా ఎస్.దేవేందర్ రెడ్డిని ప్రభుత్వం రీ అపాయింట్ చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ కార్యదర్శి కె.ఇలంబర్తి గురువారం జారీచేశారు. అయితే డీటీసీపీ డైరెక్టర్ పనిచేస్తున్నా దేవేందర్ రెడ్డి జులై 31న రిటైర్ అయ్యారు. అయితే ఆయన సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం సర్వీస్ ను పొడిగించకుండా రీ అపాయింట్ చేసింది. 1ఆగస్టు 2025 నుంచి 31జులై2026 వరకు ఏడాది పాటు ఆయన సర్వీస్ ను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం దేవేందర్ రెడ్డి ఫ్యూచర్ సిటీ డవలప్ మెంట్ ఆథారిటీకి అడిషనల్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Next Story






