- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ బందోబస్తు మధ్య నేడు భైంసాలో RSS కవాతు
by GSrikanth |
నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో ఇవాళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు భారీ కవాతు నిర్వహించనున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో ఇవాళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు భారీ కవాతు నిర్వహించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభం కానున్న ఈ ర్యాలీకి పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. దాదాపు 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భైంసా సున్నితమైన ప్రాంతం కావడంతో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏర్పాట్లు చేశారు.
Next Story






