- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో తెలుగు యువకుడి ఇల్లు చూసి షాకైన RS ప్రవీణ్ కుమార్
BSP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్ నుండి వచ్చిన ఆహ్వానం

X
దిశ, వెబ్‌డెస్క్: BSP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్ నుండి వచ్చిన ఆహ్వానం మేరకు ఆయన యూఎస్ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో వరుస సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్న ఆర్ఎస్పీ, అక్కడ సెటిల్ అయిన ఒక బహుజన యువకుడి ఇల్లు చూసి షాక్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ''అమెరికాలో నిన్న రాత్రి ఒక బహుజన బిడ్డ మాకు ఆశ్రయమిచ్చారు. ఆయన పర్సనల్ లైబ్రరీ చూసి నేను మంత్రముగ్దున్నైయ్యాను. జ్ఞానం ఎవడి సొత్తు కాదు. జంగు సైరన్ మొదలైంది. మనం ఈ జ్ఞాన యుద్దంల గెలవాలే.'' అంటూ సోషల్ మీడియా వేదికగా నినదించారు.
Also Read : ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ స్థాపిస్తాం: RSP
ఇవి కూడా చదవండి
Next Story






