- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణను శ్రీలంకగా మారుస్తున్నదెవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వంపై బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీ

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వంపై బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణలో జీతాల కోసం ఎదురుచూపులా? ఒకటవ తేదీ వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వస్తాయన్నది ఒకప్పటి మాట. నెల ప్రారంభమై పది రోజులు కావస్తున్నా జీతాల కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారన్నారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. తెలంగాణను శ్రీలంకగా మారుస్తున్నదెవరు? అని ప్రశ్నించారు.
Next Story






