- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసులేమైనా మీ బానిసలా కేసీఆర్..? RS ప్రవీణ్ కుమార్ ఫైర్
by Satheesh |
సీఎం కేసీఆర్ పై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ పై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. 2009 బ్యాచ్ ఎస్ఐలకు ప్రమోషన్ విషయంలో అన్యాయం జరుగుతోందని ధ్వజమెత్తారు. 46 సార్లు వినతి పత్రం ఇచ్చినా కూడా ఫైళ్లను చూసేందుకు ఈ ముఖ్యమంత్రికి సమయం దొరకడం లేదని ఆరోపించారు. శనివారం ట్వీట్ చేస్తూ సీఎంఓ, డీజీపీ ట్విట్టర్ ఖాతాలను ట్యాగ్ చేస్తూ పోలీసులేమైనా మీ బానిసలా కేసీఆర్ అంటూ ప్రశ్నించారు. మేము కట్టిన పన్నుల నుంచి నెలకు నాలుగున్నర లక్షల జీతం దొబ్బుతూ.. లంచాల కోసం మా ఫైళ్ల మీద కూర్చుంటే మేం ప్రగతి భవన్ కు రావాల్సి ఉంటుందని ట్వీట్ చేశారు.
Next Story






