- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ఈ పేద తల్లితండ్రుల శోకమెవరు తీరుస్తరు'? (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ సర్కార్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ సర్కార్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ''తెలంగాణ గురుకుల పాఠశాలలో విద్యార్థి సాయికిరణ్ గౌడ్ మృతి అత్యంత విషాదకరం. బాగా చదువుకోవలసిన వయసులో పిల్లలు కరెంటు షాకుతో చనిపోవడమేంది? అప్పుడు పంతుళ్లెక్కడున్నరు? ఈ పేద తల్లితండ్రుల శోకమెవరు తీరుస్తరు? పిల్లల ప్రాణాలు కాపాడలేని విద్యాశాఖమంత్రి గద్దె దిగాలి. #KCRFailedTelangana'' అని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.
Also Read : ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ స్థాపిస్తాం: RSP
Next Story






