- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్నాటకలో కాంగ్రెస్ గెలవకుండా కేసీఆర్ కుట్ర: TPCC చీఫ్ రేవంత్ రెడ్డి
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో కర్నాటకలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకుండా సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకోసం కర్నాటకకు చెందిన 25 మంది కాంగ్రెస్ నేతలో సీఎం కేసీఆర్ మాట్లాడారని.. వారికి రూ. 500 కోట్ల ఆఫర్ ఇచ్చారని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆ నేతలను కేసీఆర్ తన ఫామ్ హౌస్‌కు పిలిచి మాట్లాడారని అన్నారు. సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్‌ను దొంగలించి కేసీఆర్ ఈ పని చేస్తున్నాడని ఆరోపణలు గుప్పించారు.
Next Story






