- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress Party : ఏడాదిన్నరలో తెలంగాణకు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు : కాంగ్రెస్
by Muthe.Rajitha |
తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు(Investiments) ఆకర్షించినట్లు కాంగ్రెస్ పార్టీ(Congress Party) తన సోషల్ మీడియా ఖాతా X వేదికగా ప్రకటించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు(Investiments) ఆకర్షించినట్లు కాంగ్రెస్ పార్టీ(Congress Party) తన సోషల్ మీడియా ఖాతా X వేదికగా ప్రకటించింది. ఈ పెట్టుబడులు 51 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, 1.5 లక్షల మందికి పరోక్ష ఉపాధి కల్పించాయని, అలాగే 15 వేల కొత్త MSMEలు ప్రారంభమయ్యాయని పేర్కొంది. కాగా గత జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలో జరిగిన దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ పర్యటనలో తెలంగాణకు రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులతో 49,550 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా MoUలు కుదిరాయి. అలాగే లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కాంగ్రెస్ పేర్కొంది.
Next Story






