- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్లిప్ కార్ట్ సామాగ్రితో వెళ్తున్న డీసీఎంలో దారి దోపిడి
by Sathputhe Rajesh |
దోపిడి దొంగలు సినీఫక్కీలో తుపాకీతో బెదిరించి దారి దోపిడికి పాల్పడ్డారు.

X
దిశ, వెబ్‌డెస్క్: దోపిడి దొంగలు సినీఫక్కీలో తుపాకీతో బెదిరించి దారి దోపిడికి పాల్పడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండంల కర్థనూరు వద్ద రాత్రి దారి దోపిడి కలకలం రేపింది. ఫ్లిప్ కార్ట్ సామాగ్రితో వెళ్తున్న డీసీఎంను దుండగులు అడ్డుకున్నారు. డీసీఎం డ్రైవర్ ను బెదిరించి డీసీఎంను సుల్తాన్ పూర్ వైపు దుండగులు తీసుకెళ్లారు. ఐదుగురు దుండగులు డీసీఎంలోని సామాగ్రిని కారులోకి ఎక్కించుకున్నారు. డీసీఎం డ్రైవర్ ను తుపాకీతో బెదిరించి దుండగులు ఈ దోపిడికి పాల్పడ్డారు. అనంతరం డీసీఎం డ్రైవర్‌ను తీసుకెళ్లి దుండగులు దూరంగా వదిలేశారు.
Next Story






