- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PHOTOS: భారీ వర్షం తర్వాత హైదరాబాద్‌లో ఇదీ పరిస్థితి!
గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. వర్షం కారణంగా రోడ్లపైకి వరద నీరు భారీగా చేరింది.

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. వర్షం కారణంగా రోడ్లపైకి వరద నీరు భారీగా చేరింది. దీంతో రహదారిపై వాహనదారులు, పాఠశాలల నుంచి వెళ్లే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైటెక్ సిటీ కొత్తగూడ ప్రాంతంలో వర్షం కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. నాలాల నుంచి మురుగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వర్షానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్ల వైరల్‌గా మారాయి.
Next Story






