Revanth Reddy: డ్రగ్స్ కేసుపై ప్రభుత్వానికి రేవంత్ సవాల్

by Sathputhe Rajesh |   (  Updated:2022-04-05 08:43:39  IST  )

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పం

Revanth Reddy: డ్రగ్స్ కేసుపై ప్రభుత్వానికి రేవంత్ సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. దీనిపై ప్రభుత్వానికి సవాల్ విసిరారు. చిన్నపిల్లల్ని అడ్డంపెట్టుకుని తమపై రాజకీయమా అని ప్రశ్నించారు. మా పిల్లలందర్నీ డ్రగ్స్ టెస్టులకు తీసుకొస్తా.. నీ కొడుకుని కూడా డ్రగ్స్ టెస్టుకు పంపుతావా కేసీఆర్ అని రేవంత్ సవాల్ విసిరారు. 24 గంటలూ పబ్ లకు అనుమతి ఇచ్చింది ఎవరు? 125 మందికి డ్రగ్స్ టెస్ట్ చేయకుండా ఎందుకు వదిలేశారు? అని ప్రశ్నించారు.

Next Story