- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీ వేణుగోపాల్‌తో ముగిసిన రేవంత్ రెడ్డి భేటీ!
by Sathputhe Rajesh |
కాంగ్రెస్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి భేటీ ఢిల్లీలో కాసేపటి క్రితం ముగిసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి భేటీ ఢిల్లీలో కాసేపటి క్రితం ముగిసింది. ఈ బేటీలో మంత్రి వర్గ కూర్పు, వారి శాఖల కేటాయింపుపై ఇరువురు నేతలు చర్చించారు. గురువారం తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కావాలని కేసీ వేణుగోపాల్‌ను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అనంతరం ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పలు అంశాలపై ఈ భేటీలో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి ప్రోటోకాల్‌తో పాటు సెక్యూరిటీని ఢిల్లీలో కల్పించింది.
Next Story






