- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటకకు TPCC చీఫ్ రేవంత్.. మూడు రోజుల పాటు అక్కడే మకాం!
by Satheesh |
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మంగళవారం టీపీసీసీ రేవంత్రెడ్డి పాల్గొన్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మంగళవారం టీపీసీసీ రేవంత్రెడ్డి పాల్గొన్నారు. మూడు రోజుల పాటు అక్కడ్నే ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉండనున్నారు. బీదర్, భల్కీ, బసవ కల్యాణ్, హుమ్నాబాద్, కలబర్గీ, చించోలీ, ముథోల్, సెధమ్టలక్, శోరాపూర్, యాద్గీర్, తదితర ప్రాంతాలలో ఆయన పర్యటించనున్నారు. పలు చోట్ల పబ్లిక్మీటింగ్లు అటెండ్ చేయనున్నారు. ఈనెల 4వ తేదీతో రేవంత్ షెడ్యూల్ ముగియనున్నది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కాంగ్రెస్కమిటీ ఇంచార్జీలు కూడా షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రచారాల్లో పాల్గొననున్నట్లు కాంగ్రెస్ నేతల్లో ఒకరు తెలిపారు.
Next Story






