మళ్లీ జగనే సీఎం అని KCR కామెంట్స్.. రేవంత్ రెడ్డి షాకింగ్ రియాక్షన్

by Rajesh |   ( Updated:2024-04-29 13:56:45.0  )
మళ్లీ జగనే సీఎం అని KCR కామెంట్స్.. రేవంత్ రెడ్డి షాకింగ్ రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: జగనే తిరిగి సీఎం అవుతారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో సోమవారం రేవంత్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు పై కేసీఆర్ కు ఉన్న అసూయతోనే ఆ తరహా వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు. కేసీఆర్, జగన్ ఓ జట్టుగా ఉండి వ్యవహరిస్తున్నారని సీఎం అన్నారు. కేసీఆర్ అబద్ధపు మాటలను ప్రజలు ఎవరూ నమ్మడం లేదన్నారు. కేసీఆర్‌కు కాంగ్రెస్ తెలంగాణను రూ.69వేల కోట్ల అప్పుతో అప్పగిస్తే.. రూ.7లక్షల కోట్ల అప్పుతో తమకు రాష్ట్రాన్ని అప్పగించారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ ప్రధాన పోటీదారు బీజేపీయే అన్నారు. దేశంలో అత్యంత అవినీతి పరులంతా బీజేపీలో ఉన్నారన్నారు.

Read More : షర్మిల, సీఎం రేవంత్ రెడ్డి పై జగన్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story