- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామారెడ్డి, కొడంగల్‌లో తొలి రౌండ్‌లో రేవంత్ రెడ్డి ముందంజ
by Sathputhe Rajesh |
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తొలి రౌండ్ ఫలితాలలో దూసుకెళ్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తొలి రౌండ్ ఫలితాలలో దూసుకెళ్తోంది. సీఎం కేసీఆర్ బరిలో ఉన్న కామారెడ్డిలో తొలి రౌండ్ ఫలితాలలో రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు. కొడంగల్‌లో సైతం తొలి రౌండ్ ఫలితాలలో రేవంత్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా 11 స్థానాల్లో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. బీజేపీ 5, ఎంఐఎం 1 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
Next Story






