- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ జల దోపిడీకి రేవంత్ రెడ్డి సహకారం: హరీశ్ రావు
గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారని, ఏపీ దోపిడీకి సహకరిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని ఇంత జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మౌనంగా ఉంటున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. తెలంగాణకు రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహంపై మేం అనేక సార్లు గళమెత్తామన్నారు. బ్యక్ టేడ్ వేసి ఉత్తరాలు రిలీజ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇవాళ అసెంబ్లీ మీడియా హాల్ వద్ద మాట్లాడిన ఆయన.. గోదావరి జలాల్లో ఏపీ దోపిడీకి సిద్ధమవుతోందని తెలంగాణకు శాశ్వతంగా నష్టం చేసేలా సీడబ్ల్యూసీ చర్యలు ఉన్నాయన్నారు. జనవరి 30న జరిగిన సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మీటింగ్ మినిట్స్ పై ప్రభుత్వం స్పందించకండా నిద్రపోతోందని ఆరోపించారు. రాష్ట్రాల మధ్య గోదావరి జలాల పంపిణీనే జరగలేదని ఈ మినిట్స్ లో చెప్పారన్నారు. రేవంత్ రెడ్డి అండ చూసుకునే ఏపీ రెచ్చిపోతందని






