Revanth Reddy : ఉత్తమ్‌కి అలా ఎలా చెప్తారు..? CP సీవీ ఆనంద్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

by Satheesh |   (  Updated:2022-12-18 15:17:00  IST  )

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు.

TPCC Chief Revanth Reddy Slams CM KCR Over Food in Welfare Hostels
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని సీపీ ఎలా చెప్తారని రేవంత్ మండిపడ్డారు. సొంత పార్టీ నేతలకు వ్యతిరేకంగా ఎవరైనా వ్యతిరేక పోస్టులు పెడుతారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు తనపై ఉన్న అపోహలను తీసేయండని.. నమ్మకంతో పని చేయాలని రేవంత్ సూచించారు. కావాలనే తనపై కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ వార్ రూమ్‌కు వెళ్లి.. సునీల్ కనుగోలు టీమ్ సభ్యులను ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఇష్యూని చాలా సీరియస్‌గా తీసుకుందని చెప్పారు.

READ MORE

తీన్మార్ మల్లన్నకు షాక్.. రామకృష్ణపూర్‌లో అడ్డుకున్న BRS కార్యకర్తలు

Next Story