- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'మూడోసారి మోడీని ప్రధాని చేయడమే కేసీఆర్ లక్ష్యం'
ముఖ్యమంత్రి కేసీఆర్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భేటీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భేటీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మోడీని మూడోసారి ప్రధానమంత్రి చేసేందుకు కేసీఆర్ పనిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ దేశ రాజకీయాల ప్రకటనపై విమర్శలు గుప్పించారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌తో ఏం కాదని విమర్శించారు.
Also Read : కేసీఆర్‌తో కర్ణాటక మాజీ సీఎం భేటీ.. చర్చంతా దానిపైనే!
Next Story






