- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీనియర్లపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు: రేవంత్ రెడ్డి
by GSrikanth |
కాంగ్రెస్‌లో సీనియర్లు అమ్ముడుపోయారని ఓ పత్రిక తప్పుడు వార్తలు రాసింది. నేను సీనియర్లపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్‌లో సీనియర్లు అమ్ముడుపోయారని ఓ పత్రిక తప్పుడు వార్తలు రాసింది. నేను సీనియర్లపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘హత్ సే హత్ జోడో యాత్ర’ మంగళవారం నిజామాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా డిచ్‌పల్లిలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ 21,22 ను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గంలో నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా.. తాను అనని మాటలను రాయడం సరైంది కాదని మీడియాను కోరారు. అలాంటి వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ వివాదాలు సృష్టించి సమస్యలు జఠిలం చేయొద్దని కోరారు.
Next Story






