- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫలితాలు విడుదల...!
by Kodari Anjali |
ఈ ఏడాది ఫిబ్రవరిలో శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలు రిలీజ్ చేశారు

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది ఫిబ్రవరిలో శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలు రిలీజ్ చేశారు. కాగా ఫస్ట్ సెమిస్టర్ పరీక్షకు హాజరైన విద్యార్థులందరూ ఫలితాలు సరి చూసుకోవాలని.. కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ ఫలితాలను www.satavahana.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
Next Story






