- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘దిశ’ వార్తకు స్పందన.. జెప్టో షెడ్డు కూల్చివేత
మాదాపూర్ జూబ్లీ ఎంక్లేవ్‌లో అనుమతి లేకుండా నిర్మించిన జెప్టో షెడ్డును సీఎంసీ అధికారులు కూల్చివేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఏరియాలో మాదాపూర్ సర్కిల్ జూబ్లీఎంక్లేవ్‌లో ఏలాంటి అనుమతి లేకుండా నిర్మించిన జెప్టో షెడ్డును టౌన్ ప్లానింగ్ అధికారులు శనివారం కూల్చివేశారు. ‘దిశ’ పత్రికలో ‘జెప్టో బరితెగింపు’ శీర్షికతో శనివారం ప్రచురితమైన వార్తకు స్పందించిన సీఎంసీ అధికారులు షెడ్డును కూల్చివేశారు. అయితే, అనుమతి లేకుండా నిర్మించిన షెడ్డును మాదాపూర్ సర్కిల్ అధికారులు రెండు సార్లు సీజ్ చేశారు. అయినా అధికారుల ఆదేశాలను లెక్క చేయకుండా కార్యకలాపాలు నిర్వహిస్తుండడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు.
Next Story






