- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hydra: ఫిల్మ్‌నగర్‌లో ఆక్రమణల తొలగింపు
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్(Filmnagar)లో హైడ్రా అధికారులు ఆక్రమణల తొలగించారు. అక్రమంగా నిర్మించిన కట్టడంపై ఇటీవల హైడ్రా(Hydra)కు ఫిర్యాదు వచ్చింది. దీంతో శనివారం ఫిల్మ్‌నగర్ లేఅవుట్(Filmnagar Layout)ను హైడ్రా(Hydra) అధికారులు పరిశీలించారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపట్టినట్టు గుర్తించారు. రేకుల షెడ్డుతో పాటు ఇంటి ప్రహరీ కూల్చివేతను కూల్చివేశారు. కూల్చివేతలు జరిగిన వెంటనే డెబ్రీస్ తొలగించారు. వెంటనే రోడ్డు నిర్మించాలని జోనల్ కమిషనర్‌కు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) సూచించారు. ఈ కూల్చివేతల్లో GHMC ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు.
Advertisement
Next Story