- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టులో ఊరట
by Ajay Maddhiboyina |
1200 మంది మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టు ఊరట నిచ్చింది. వారిని ఉద్యోగాల్లో కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలలో పేర్కోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పు కొట్టివేస్తున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు ఇచ్చింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: 1200 మంది మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టు ఊరట నిచ్చింది. వారిని ఉద్యోగాల్లో కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలలో పేర్కోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పు కొట్టివేస్తున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు ఇచ్చింది. 2013లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో కారణ్య నియామాకాల కింద మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు ఉద్యోగం పోందారు. ఆ నియామాకాలను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. హై కోర్టు తీర్పును సవాలు చేస్తు హెల్త్ అసిస్టెంట్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు వారిని కొనసాగించాలని తెలిపింది.
Next Story






