- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిరిసిల్లలో కేటీఆర్‌కు రిలీఫ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫస్ట్ రౌండ్‌లో కాంగ్రెస్ కంటే

X
దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫస్ట్ రౌండ్‌లో కాంగ్రెస్ కంటే వెనకబడినా థర్డ్ రౌండ్ ముగిసే సమయానికి పికప్ అయ్యారు. మూడవ రౌండ్ ముగిసే సమయానికి 1,531 కోట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. గతంలో ప్రతీ రౌండ్‌లో భారీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఈసారి మాత్రం ఆ దూకుడు కనిపించలేదు. రౌండ్ రౌండ్‌కూ తేడా వస్తుండడంతో ఏ లెక్కింపులో ఏమవుతుందోననే ఉత్కంఠ స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ లీడర్లు, శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది. సిద్దిపేటలో మాత్రం మంత్రి హరీశ్‌రావు ఫస్ట్ ప్లేస్‌లోఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ అందుకోలేనంత దూరంలో ఉన్నాయి.
Next Story






