- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High Court: మాజీ సీఎస్ ఎస్‌కె జోషికి తెలంగాణ హైకోర్టులో ఊరట..
by Ramesh Naini |
మాజీ సీఎస్ ఎస్‌కె జోషికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ సీఎస్ ఎస్‌కె జోషి (Former CS SK Joshi)కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలచ్చింది. ఇవాళ మాజీ సీఎస్ ఎస్‌కే జోషి క్వాష్ పిటిషన్‌పై మంగళవారం (High Court) హైకోర్టు విచారణ జరిగింది. పీసీ ఘోష్ కమిషన్ తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, సాక్షిగా మాత్రమే తన వాంగ్మూలం తీసుకున్నారని ఎస్‌కే జోషి హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా తనపై చర్యలు తీసుకోవద్దని జోషి వేసిన పిటిషన్‌ను హైకోర్టు సమర్ధించింది. ఈ మేరకు తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
Next Story






