- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Contract Lecturers: కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనాలు విడుదల
by Gantepaka Srikanth |
రాష్ట్రంలో 121 డిగ్రీ కళాశాల్లో(Degree College) పనిచేస్తున్న 460 డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల(Degree Contract Lecturers)కు సంబంధించిన వేతనాలు విడుదలయ్యాయి.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 121 డిగ్రీ కళాశాల్లో(Degree College) పనిచేస్తున్న 460 డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల(Degree Contract Lecturers)కు సంబంధించిన వేతనాలు విడుదలయ్యాయి. వారికి ఇవ్వాల్సిన మూడు నెలల పెండింగ్ వేతనాలు సుమారు రూ.8.12 కోట్లు మంజూరు చేశారు. కాగా, కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలు విడుదల చేయడంపై టీజీడీసీఎల్ఏ(TGDCLA) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వినోద్ కుమార్ కళాశాల విద్య కమిషనర్ దేవసేనకు, ఆర్జేడీ యాదగిరి, సీసీఈ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.
Next Story






