- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరుద్యోగులకు అలర్ట్.. TSPSC ఫైనల్ ‘కీ’ విడుదల
by GSrikanth |
భూగర్భ జలవనరుల శాఖ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పరీక్షల ఫైనల్ ‘కీ’ విడుదలైంది. సోమవారం తుది ‘కీ’ విడుదల చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ అధికారికంగా ప్రకటించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: భూగర్భ జలవనరుల శాఖ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పరీక్షల ఫైనల్ ‘కీ’ విడుదలైంది. సోమవారం తుది ‘కీ’ విడుదల చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ అధికారికంగా ప్రకటించింది. కాగా, ఈ భూగర్భ జలవనరుల శాఖలో 25 గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్ట్‌ల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతేడాది నోటిఫికేషన్ ఇచ్చింది. దీని పరీక్షలు గతేడాది జులైలో కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించారు. ప్రాథమిక కీ విడుదల అనంతరం అభ్యంతరాలను స్వీకరించి, ఎక్స్‌పర్ట్ కమిటీ నిర్ణయం మేరకు ఫైనల్ కీని విడుదల చేసినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
Next Story






