- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Panchayat elections: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్.. ఆ జిల్లాలో అత్యధికం
by Prasad Jukanti |
ఫస్ట్ ఫేజ్‍లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు అయినట్లు ఎస్ఈసీ వెల్లడించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో (Telangana Panchayat Elections) రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం (Record Voter Turnout) నమోదు అయింది. ఇవాళ జరిగిన మొదటి విడత ఎన్నికల్లో (First Phase Polling) 84.28 శాతం పోలింగ్ నమోదు అయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధిక పోలింగ్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 92.88 శాతం నమోదు కాగా అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79 శాతం ఓట్లు పోలయ్యాయి. మొదటి విడతలో భాగంగా 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 37,562 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
Next Story






