- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ కలెక్టర్‌పై రవితేజ దాడి
by GSrikanth |
నవ్ జీవన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో టీసీపై ఓ వ్యక్తి దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఉదయం టీసీ కిరణ్ కుమార్ రైలు ఎస్1 కోచ్‌లో తనిఖీలు చేస్తుండగా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న రవితేజ అనే వ్యక్తి పట్టుబడ్డాడు.

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: నవ్ జీవన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో టీసీపై ఓ వ్యక్తి దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఉదయం టీసీ కిరణ్ కుమార్ రైలు ఎస్1 కోచ్‌లో తనిఖీలు చేస్తుండగా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న రవితేజ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. ఈ క్రమంలో ఫైన్ కట్టాలని టీసీ కిరణ్ కుమార్ అతనికి చెప్పాడు. దాంతో రెచ్చిపోయిన రవితేజ దాడి చేసి కిరణ్ కుమార్‌పై పిడిగుద్దులు కురిపించాడు. దాడిలో కిరణ్ కుమార్‌కు గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన జీఆర్పీ పోలీసులు రవితేజను అరెస్ట్ చేశారు. కిరణ్ కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు.
Next Story






