- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ration Cards: కొత్త రేషన్ కార్డులపై కీలక అప్‌డేట్.. అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ప్రజా పాలనలో ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో వాటి నుంచి అర్హుల జాబితాను సిద్ధంగా ఉంచాలని ఆమె సెర్ఫ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్), మహిళా శిశు సంక్షేమ శాఖపై సీతక్క సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం సెర్ఫ్ సంస్థ నుంచి కొనసాగుతున్న పథకాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు మంజూరు చేయకపోవడంతో కేంద్ర పథకాలను వాడుకోలేకపోయామని అధికారులు మంత్రి సీతక్కకు తెలిపారు.
Next Story






