నేను అలాంటి దాన్ని కాదు.. ఆ పనిలో ఉత్సాహాన్ని పుట్టిస్తోన్న హీరోయిన్ పోస్ట్

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-04-02 10:47:33  IST  )

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ‘ఇది నా పుట్టిన రోజు మాసం. కాగా నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను.

నేను అలాంటి దాన్ని కాదు.. ఆ పనిలో ఉత్సాహాన్ని పుట్టిస్తోన్న హీరోయిన్ పోస్ట్
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ‘ఇది నా పుట్టిన రోజు మాసం. కాగా నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. మీరు పెద్దయ్యాక.. మీరు మీ పుట్టిన రోజును జరుపుకోవడంలో ఆసక్తిని కోల్పోతారు అని నేను ఎప్పటినుంచో వింటూనే ఉంటాను. కానీ నా విషయంలో అలా మాత్రం కాదు. పెద్దయ్యాక నా పుట్టినరోజును జరుపుకోవడానికి నేను మరింత ఉత్సాహంగా ఉన్నాను. ఇంతకూ ఆమెకు ఇది ఎన్నో పుట్టిన రోజో ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోండి.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఓ వైపు విద్యార్థులు, మరోవైపు ఆయా పార్టీల శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారిని అడ్డుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేశారు. స్పెషల్ పార్టీ, సివిల్ పోలీసులు విచక్షణారహితంగా విద్యార్థులను చితకబాదారు. తప్పించుకోకుండా తాళ్లతో అడ్డుకునిమరీ లాఠీలు ఝలిపించారు. ఎవరికి ఎక్కడ దెబ్బలు తగుల్తాయో అని కూడా చూడకుండా రెచ్చిపోయారు. ఈ దుశ్చర్యకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

ఏపీలో నైపర్ గడ్డితో గ్యాస్ తయారు చేయబోతున్నారని, ప్రభుత్వ భూములకు రూ.15వేలు, రైతుల భూములకు రూ.31వేల కౌలు ఇవ్వబోతున్నారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రైతులే గడ్డి పెంచి ఇస్తే టన్నుకు నిర్ణీత ధర చెల్లిస్తారని చెప్పారు. ఈ ప్లాంట్ల ద్వారా గ్రామీణ యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. అయితే ఈ ప్లాంట్ ఎక్కడ నిర్మాణం అవుతుంది..? ఏంటీ ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేయాల్సిందే.

ఓ వైపు కాల్పుల విరమణకు తాము సిద్ధమని, శాంతి చర్చలు జరపాలని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మరోవైపు మధ్యప్రదేశ్‌‌లోని మాండ్లా జిల్లా బిచ్చియా అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. నక్సల్స్ సంచరిస్తున్నారనే సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ చేస్తుండగా తారసపడిన మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. ఇరు వైపులా సుమారు 4 గంటల పాటు ఎన్‌కౌంటర్ జరగ్గా.. ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టులు లేఖలో ఏం కోరారు..? కాల్పులు ఎలా జరిగాయో ఈ లింక్‌లో తెలుసుకోండి.

Next Story