- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గండిపేట్ చెరువులో యువకుడు గల్లంతు ..
by Taduka Kalyani |
హిమాయత్‌నగర్‌లోని మైసమ్మ దేవాలయం సమీపంలో గండిపేట్ చెరువులో గల్లంతైన నేపాల్‌కు చెందిన ఓం బహదూర్ (28) కోసం మొయినాబాద్ పోలీసులు, చేవెళ్ల ఎస్డీఆర్ఎఫ్ , 3వ బెటాలియన్ బృందాలు సోమవారం విస్తృతంగా గాలింపు చేపట్టాయి.

X
దిశ, మొయినాబాద్ : హిమాయత్‌నగర్‌లోని మైసమ్మ దేవాలయం సమీపంలో గండిపేట్ చెరువులో గల్లంతైన నేపాల్‌కు చెందిన ఓం బహదూర్ (28) కోసం మొయినాబాద్ పోలీసులు, చేవెళ్ల ఎస్డీఆర్ఎఫ్ , 3వ బెటాలియన్ బృందాలు సోమవారం విస్తృతంగా గాలింపు చేపట్టాయి. అయితే సాయంత్రం వరకు యువకుడి ఆచూకీ లభించలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
Next Story






